Saturday, 2 September 2017

మనిషిలో కోరికలు కలిగి అవితీరని సమయములో కోపం జనిస్తుంది.  ఎంతఉన్నా, ఎన్నియున్నా ఇంకాలేదో కావాలనే తపన .  మనిషి చనిపోయినప్పుడు తనతో ఏమియు తీసుకొనిపోవటం లేదని మనకు తెలిసిందే. ఈ లోకంలో  ఏదియు శాశ్వతం కాదనీ, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుందని తెలుసుకొని మనం చేస్తున్న పనిని చేస్తూ , ఫలితం ఏమివచ్చినా భగవత్ప్రసాదముగా భావించాలి.

Monday, 5 June 2017

HANDLOOM WEAVING AT BANDARLANKA VILLAGE IN EAST GODAVARI DISTRICT., ANDH...

బండా ర్లంక లో చేనేత కళాకారుడు శ్రీ చింతా  పేరిశెట్టిగారు.

BEAUTIFUL NATURE IN KONASEEMA.

కోనసీమలో ఎటుచూసినా ప్రకృతి అందాలే కనిపిస్తాయి. కేసవదాసుపాలెం లో ఈ అందాలు చూడండి.